రవిశాస్త్రి ఆ రోజు ఎంత తాగి ఉంటాడో అర్థం చేసుకోగలను... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్...

First Published May 8, 2021, 12:40 PM IST

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి మీద వచ్చే ట్రోల్స్ అన్నీ సేకరిస్తే... ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది. టీమిండియా ఓడిన ప్రతీసారి నెటిజన్లకు టార్గెట్ అవుతూ ఉంటాడు రవిశాస్త్రి. దానికి ప్రధాన కారణం ఆయనకి ఉన్న అలవాటే...