MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రిషబ్ పంత్‌ను ధోనీతో పోల్చడం కరెక్టు కాదు... రహానే సక్సెస్ సీక్రెట్ అదే... - వృద్ధిమాన్ సాహా...

రిషబ్ పంత్‌ను ధోనీతో పోల్చడం కరెక్టు కాదు... రహానే సక్సెస్ సీక్రెట్ అదే... - వృద్ధిమాన్ సాహా...

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టు మొదటి ప్రాధాన్యం వృద్ధిమాన్ సాహాకే ఇచ్చింది. చెప్పినట్టుగానే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన పంత్‌ను పక్కనెట్టి, మొదటి టెస్టులో సాహాని ఆడించింది. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన సాహా, రెండో టెస్టులో చోటు కోల్పోయాడు...

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 23 2021, 02:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ఆడిలైడ్ ఘోర పరాజయం కారణంగా పృథ్వీషా, వృద్ధిమాన్ సాహాలను మిగిలిన మూడు టెస్టులకి పక్కనపెట్టింది టీమిండియా...

212

రెండో టెస్టులో సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్... అద్భుతంగా రాణించి టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

312

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి, గబ్బాలో చిరస్మరణీయమైన విజయాన్ని భారత జట్టుకి అందించాడు రిషబ్ పంత్...

412

తన స్థానంలో జట్టులోకి వచ్చి, మెరుగ్గా రాణిస్తున్న యంగ్ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌ అంటే తనకి ఎలాంటి కోపం లేదని, తమ ఇద్దరి మధ్యా ఎలాంటి మనస్ఫర్థలు లేవంటున్నాడు వృద్ధిమాన్ సాహా...

512

‘జట్టులో వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్ ఒక్కరికే అవకాశం ఉంటుంది. నిజానికి నాకూ, రిషబ్ పంత్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది... మా ఇద్దరిలో ఎవరికి జట్టులో చోటు దక్కినా, మేం ఫీల్ అవ్వం...

612

నా బ్యాటింగ్ స్టైల్ వేరు, పంత్ బ్యాటింగ్ స్టైల్ వేరు... కాబట్టి మేం పోల్చుకోవడానికి కూడా ఇష్టపడం... మొదట్లో పంత్‌కి వికెట్ కీపింగ్ వచ్చేది కాదు... ఇప్పుడు బాగా మెరుగయ్యాడు...

712

రిషబ్ పంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ప్లేయర్‌గా మారుతుండడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. అయితే అతన్ని మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చడం మాత్రం నేను ఒప్పుకోను...

812

ప్రతి ఒక్క క్రికెటర్‌కి ప్రత్యేకమైన ఐడెంటిటీ అవసరం. ధోనీతో పోల్చడం వల్ల రిషబ్ పంత్, తన స్టైల్‌లో ఆడలేడు...

912

రహానే చాలా కూల్ కెప్టెన్... నా ఉద్దేశంలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయం ప్రపంచకప్‌తో సమానం... కోహ్లీలాగే అతను ప్లేయర్లపై పూర్తి భరోసా పెడతాడు... భావోద్వేగాలు కనిపించకుండా కామ్‌గా సాగిపోయే రహానే కెప్టెన్సీ ప్రత్యర్థులకు అర్థం కాదు...

1012

జట్టులో స్ఫూర్తి నింపడం అజింకా రహానేకి బాగా తెలుసు... నాకు తెలిసి రహానే కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌, అతని సక్సెస్ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా...

1112

మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన సాహా, కీపింగ్‌లో మూడు క్యాచులు అందుకుని అదరగొట్టాడు...

1212

మళ్లీ నాలుగో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ కోలుకుని వచ్చి బ్యాటింగ్ చేసి... 97 పరుగులతో అదరగొట్టాడు. వికెట్ కీపింగ్ చేసినా సాహాకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ దక్కలేదు...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved