ఆకాశమే హద్దుగా! చెలరేగిన టీమిండియా... రోహిత్, కోహ్లీ, సూర్య సూపర్ షో...

First Published Mar 20, 2021, 8:44 PM IST

సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, మూడో మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా అందరూ బ్యాటు ఝులింపించారు.