ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు... ఆ జాబితాలో చేరనున్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్...

First Published Jan 22, 2021, 12:06 PM IST

రూ.100 కోట్లు... చాలామంది కలలో కూడా ఊహించలేని మొత్తం. క్రికెటర్లకి ఈ మొత్తం పెద్ద మ్యాటరేం కాదు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ లాంటి స్టార్లు బ్రాండ్ అంబాసిడింగ్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నారు. అయితే కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రూ.100 కోట్లు ఆర్జించారు ఐదుగురు క్రికెటర్లు.