హార్దిక్ తో ప్రేమ.. నటాషా మాజీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే..

First Published 17, Aug 2020, 12:03 PM

వారు చెప్పినట్లుగానే జులై 30వ తేదీన హార్దిక్, నటాషాలకు పండంటి బాబు జన్మించాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు.

టీమిండియా ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన ప్రేయసి నటాషాతో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా.. ఇటీవల వారికి ముద్దులొలికే బాబు కూడా పుట్టాడు.

ఈ ఏడాది జవనరిలో నటాషాకి ప్రపోజ్ చేస్తూ.. హార్దిక్ తమ ప్రేమను అందరికీ తెలియజేశారు. ఆతర్వాత లాక్ డౌన్ సమయంలో తాము తల్లిదండ్రులము కాబోతున్నామని.. పెళ్లి చేసుకున్నామంటూ కూడా ప్రకటించారు.

ఈ ఏడాది జవనరిలో నటాషాకి ప్రపోజ్ చేస్తూ.. హార్దిక్ తమ ప్రేమను అందరికీ తెలియజేశారు. ఆతర్వాత లాక్ డౌన్ సమయంలో తాము తల్లిదండ్రులము కాబోతున్నామని.. పెళ్లి చేసుకున్నామంటూ కూడా ప్రకటించారు.

వారు చెప్పినట్లుగానే జులై 30వ తేదీన హార్దిక్, నటాషాలకు పండంటి బాబు జన్మించాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు.

వారు చెప్పినట్లుగానే జులై 30వ తేదీన హార్దిక్, నటాషాలకు పండంటి బాబు జన్మించాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు.

తాజాగా.. బాబుని ఎత్తుకొని నటాషా కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. కాగా.. వారి ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా వీరి రిలేషన్ పై నటాషా మాజీ బాయ్ ఫ్రెండ్ అలీ స్పందించాడు.

ఓ ప్రముఖ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్, నటాషాల ప్రేమ పై ఆయన మాట్లాడారు. నటాషా.. తన ప్రేమ గురించి తనకు ముందుగానే చెప్పిందని తెలిపాడు. నటాషా.. హార్దిక్ ని ఎంతగానే ప్రేమిస్తోందని  చెప్పాడు. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని.. అందమైన జంట అని పేర్కొన్నాడు.

నటాషా చాలా మంచి అమ్మాయిని.. తాను చాలా స్వీట్ అని పేర్కొన్నాడు. వారిద్దరూ ఫర్ఫెక్ట్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. హార్దిక్, నటాషా ఆనందంగా ఉండటం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు

హార్దిక్, నటాషాలు సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం నటాషాకు కూడా తెలీదట. హార్దిక్ అలా ప్రపోజ్ చేయాలని ప్లాన్ వేసుకున్న విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.

తాను హార్దిక్ తో చాలా సార్లు మాట్లాడనని చెప్పాడు. నచ్ బలియో డ్యాన్స్ ప్రోగ్రామ్ సమయంలోనే.. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారని చెప్పాడు. కాగా.. హార్దిక్ ని త్వరలోనే కలిసి.. అతనికి శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

loader