ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ముంచింది అతనే... అనవసరంగా కోట్లు పోసి కొన్నారు...
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంలో అద్బుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై, చెన్నై, కోల్‌కత్తా వంటి జట్లను కూడా ఓడించి... మొదటి 10 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ కారణమంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

గత సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

అయితే ఈ సీజన్‌ను పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్... అభిమానుల ఆశలు తీర్చేలా కనిపించింది...

సీజన్ మొదట్లో ఆర్‌సీబీ ఊపు చూసి... ‘ఈ సాల్ కప్ నమ్ దే’ అనుకున్నారు బెంగళూరు అభిమానులు... కీలక సమయంలో ప్లేట్ తిప్పేసిన విరాట్ కోహ్లీ సేన వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి సీజన్ నుంచి తపుకుంది...

వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడినా రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్... మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడింది.

‘ఈ సీజన్‌లో ఆరోన్ ఫించ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బ్యాట్స్‌మెన్ పెద్దగా లేని ఆర్‌సీబీ, ఫించ్ కోసం ఏకంగా భారీ ధర చెల్లించేందుకు కూడా సిద్ధమైంది. కానీ అతను ఏం చేశాడు...

హిట్టర్ అవుతాడనుకున్న ఆరోన్ ఫించ్ కాస్తా... టెస్టు ప్లేయర్‌లా ఆడాడు. వరుసగా విఫలం అవుతుండడంతో ఫించ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది... అయినా 10, 12 మ్యాచులు ఆడాడు ఆరోన్ ఫించ్’ అంటూ కామెంట్ చేశాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

ఆరోన్ ఫించ్‌తో పాటు మొయిన్ ఆలీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే మొయిన్ ఆలీకి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ఆర్‌సీబీ. ఇచ్చిన మ్యాచుల్లోనూ అతని ఆట ఘోరంగా ఉండింది...

‘దేవ్‌దత్ పడిక్కల్ బాగా ఆడాడు. అతనికి తోడుగా ఫించ్ కూడా రాణించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. విరాట్ కోహ్లీ, డివిల్లియర్స్‌పైన భారం తగ్గేది... కానీ కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఫించ్, అట్లర్ ఫ్లాప్ అయ్యాడు..

ముంబైలో డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పంజాబ్‌లో మయాంక్, కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా సత్తా చాటారు. బెంగళూరు విషయంలో ఓపెనింగ్ ఫెయిల్ అయ్యింది.

యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఒక్కడే ఆడినా... మరో ఓపెనర్ స్థానం కోసం సీజన్ మొత్తం ప్రయోగాలు చేయాల్సి వచ్చింది.. ఇదే ఆర్‌సీబీ ఓటమికి కారణమి చెప్పాడు ఆకాశ్ చోప్రా...

ఆరోన్ ఫించ్‌ను ఏకంగా రూ.4 కోట్ల 40 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే 12 మ్యాచులు ఆడిన ఫించ్, కేవలం 268 పరుగులు చేశాడు. సగటు 22 మాత్రమే.