- Home
- Sports
- Cricket
- నీ వయసైపోతోంది, నువ్వేం చేసినా షమీ భయ్యా తిరిగి రాడు... హసీన్ జహాన్ ఫోటోలపై నెటిజన్లు...
నీ వయసైపోతోంది, నువ్వేం చేసినా షమీ భయ్యా తిరిగి రాడు... హసీన్ జహాన్ ఫోటోలపై నెటిజన్లు...
ప్రస్తుతం భారత క్రికెటర్ మహ్మద్ షమీ, భార్య హసీన్ జహాన్‌కి దూరంగా బతుకుతున్నాడు. అయితే హసీన్ మాత్రం అప్పుడప్పుడూ పాత ఫోటోలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితూ భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది...

భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గృహ హింస కేసుతో పాటు షమీకి చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ అనేక ఆరోపణలు చేసింది జహాన్.

అయితే పోలీసుల విచారణలో అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అని తేలిపోయాయి.

హసీన్ జహాన్ పోస్టులకు నెటిజన్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. కొన్ని రోజుల కిందట ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన యువకుడిని కూడా అరెస్టు చేశారు కోల్‌కత్తా పోలీసులు...

స్లిమ్ లుక్‌లో కనిపించేందుకు బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజులు చేస్తున్న హసీన్ జహాన్... వివిధ రకాల డ్రెస్సుల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది...

అయితే ఈ ఫోటోలపై నెటిజన్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది... ‘వదినా... నీకు వయసైపోతోంది...’, ‘బాబీ... నువ్వేం చేసినా షమీ భాయ్ మాత్రం వెనక్కి రాడు...’ అంటూ కామెంట్లతో హసీన్ జహాన్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

కోల్‌కత్తాలో మోడల్ అయిన హసీన్ జహాన్... ఇస్లాం మతాచారాలను కించపరిచే విధంగా డ్రెస్సలు వేసుకుంటోందని, అసభ్యకర పోస్టులు చేస్తోందని ఆమెపై గుర్రుగా ఉన్నారు చాలామంది నెటిజన్లు...

అయితే ఓ వర్గం జనాలు మాత్రం హసీన్ జహాన్ పోస్టు చేసిన హాట్ హాట్ ఫోటోల్లోని అందాలను ఆస్వాదిస్తూ, ఆమె ఇలాగే మరింత రెచ్చిపోవాలని కోరుకుంటున్నారు...

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఫోటోలు...