MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడు ధోనీ, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్... జెర్సీ నెం.7లో ఉన్న మ్యాజిక్కే వేరబ్బా...

అప్పుడు ధోనీ, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్... జెర్సీ నెం.7లో ఉన్న మ్యాజిక్కే వేరబ్బా...

జెర్సీ నెం.7... ఇది ఓ ఎమోషన్. ఫుట్‌బాల్ ప్రపంచంలో జెర్సీ నెం.7 ధరించే క్రిస్టియానో రొనాల్డో ఆటకు ప్రపంచం దాసోహం అంటే, క్రికెట్ ప్రపంచంలో అలాంటి క్రేజ్ దక్కించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్ ఆడే ప్రతీ దేశంలోనూ మాహీకి అభిమానులు ఉంటారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 10 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఖ్యాతి గడించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2023 సీజన్‌తో తన క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నాడు..  ధోనీ ఎడ్జిట్ అవుతున్న ఏడాదే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జెర్సీ నెం.7 ఎంట్రీ ఇచ్చింది. మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జెర్సీ నెం.7 గౌరవాన్ని కాపాడుతోంది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్, మొదటి మూడు మ్యాచుల్లోనూ విజయాలు అందుకుని హ్యాట్రిక్ అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది హర్మన్‌ప్రీత్ టీమ్...

36

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 156 పరుగుల టార్గెట్‌ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి పక్కన పడేసింది ముంబై ఇండియన్స్. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది ముంబై ఇండియన్స్..

46

105 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఆలౌట్ చేసిన ముంబై ఇండియన్స్, ఈ టార్గెట్‌ని 15 ఓవర్లలోనే ఛేదించింది. ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ విన్ సాధించిన టీమ్ ముంబై ఇండియన్స్. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో గెలిచింది ముంబై. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో 143 పరుగుల తేడాతో నెగ్గింది ముంబై...
 

56

మొదటి మూడు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి జట్టుని ఆలౌట్ చేయడం విశేషం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మొదటి మూడు మ్యచుల్లోనూ గెలిచిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఉమెన్స్ ప్రీమయర్ లీగ్‌లో ఈ ఘనత సాధించింది హర్మన్‌ప్రీత్ కౌర్..
 

66
Image credit: PTI

Image credit: PTI

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ధోనీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, జార్జ్ బెయిలీ, కేన్ విలియంసన్, హార్ధిక్ పాండ్యా... మొదటి మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్నారు. వీరిలో ధోనీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా టైటిల్స్ గెలవగా సచిన్ టెండూల్కర్, జార్జ్ బెయిలీ, కేన్ విలియంసన్ తమ టీమ్స్‌ని ఫైనల్ చేర్చగలిగారు..  హర్మన్‌ప్రీత్ కౌర్ ఇందులో ఏ ఘనత సాధిస్తుందో చూడాలి..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved