పాండ్యా ఫ్యామిలీలో మరో మోడల్.. ఎవరో తెలుసా?

First Published 14, Aug 2020, 12:37 PM

మిస్టరీ గర్ల్‌తో ఫేమస్ అయిన పంకూరి శర్మను ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత క్రునాల్ పాండ్యా ప్రపోజ్ చేశారు. ఈ ఇద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంది.

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన భార్య నటాషా సెర్బియన్ మోడల్, డ్యాన్సర్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. పాండ్యా ఫ్యామిలీలో.. మరో మోడల్ కూడా ఉన్నారు. ఆమె మరెవరో కాదు.. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా భార్య.

కృనాల్ పాండ్య భార్య పేరు పంఖురి శర్మ.  ఈమె కూడా నటాషాలాగానే మోడలింగ్ లో రాణించారు. కేవలం మోడలింగ్ మాత్రమే కాదు..  మంచి డ్యాన్సర్ కూడా. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

ఐపీఎల్ 10 సందర్భంగా మిస్టరీ గర్ల్‌తో ఫేమస్ అయిన పంకూరి శర్మను ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత క్రునాల్ పాండ్యా ప్రపోజ్ చేశారు. ఈ ఇద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంది.

2015 లో, క్రునాల్ మరియు ముంబైకి చెందిన పంకూరి శర్మ ఒక కామన్ ఫ్రెండ్  ద్వారా మొదటిసారి కలుసుకున్నారు.  మొదటిసారి, ఇద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారారు. 2017 ఐపిఎల్ ఫైనల్ గెలిచిన తరువాత పాండ్యా ఆమెకు ప్రపోజ్ చేశాడు.

అది కూడా చాలా డిఫరెంట్ గా ప్రపోజ్ చేశాడు.  హోటల్ గదిలో  ముంబయి ఇండియన్స్ జట్టు అందరి ముందు.. పాట పాడి మరీ పెళ్లి చేసుకుంటావా అంటూ పంఖురికి ప్రపోజ్ చేయడం గమనార్హం. కృనాల్ ప్రపోజ్ చేస్తాడని ఆమెకు అసలు ఊహించలేదట. వెంటనే ఒకే చెప్పేసిందట.

1991 మార్చి 4వ తేదీన పంఖురి జన్మించింది. కాగా.. 2017 డిసెంబర్ 27న కృనాల్ తో పెళ్లి జరిగింది. పంఖురి ప్రొఫెషనల్ మోడల్.. చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసింది.

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోయే పంఖురి.. ఫిల్మ్ మార్కెటింగ్ లో కూడా వర్క్ చేశారు.

పెళ్లికి ముందు పంఖురి మోడల్ అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పాండ్యా కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత మరింత ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది.

వాళ్ల ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉన్నప్పటికీ పంఖురి క్రికెట్ మాత్రం అస్సలు చూడదట. అయితే.. తన భర్త ఆడితే మాత్రం ఆ మ్యాచ్ అస్సలు మిస్ కాకుండా చూస్తుందట. అది టీవీలో అయినా.. స్టేడియంలో అయినా.. మ్యాచ్ చూడటం మాత్రం మానదట.

loader