బుల్లి పాండ్యా ఫోటోలు షేర్ చేసిన నాయనమ్మ... హార్ధిక్ పాండ్యా కొడుకు ఫోటోలు వైరల్..
IPL 2020 సీజన్ కోసం తన కొడుకుని వదిలిపెట్టి, దుబాయ్‌కి వెళ్లాడు ముంబై ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. పార్టీల కంటే ఎక్కువగా తన కొడుకు అగస్త్య పాండ్యాకి డైపర్లు మార్చడమే ఎక్కువగా మిస్ అవుతున్నానని తెగ ఫీల్ అయిపోయాడు హార్ధిక్ పాండ్యా. కొడుకు బాధను చూసి తట్టుకోలేకపోయిన పాండ్యా తల్లి నళిని పాండ్యా, మనవడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నటాశాకి హార్ధిక్ పాండ్యాకి ఈ ఏడాది జనవరి నెలలో నిశ్చాతార్థం జరిగింది...

జూలై నెలలో ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది నటాశా. పాండ్యాకి నటాశాకి మధ్య నిశితార్థం జరిగినా, పెళ్లి జరిగిన విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు...

మూడు నెలల కొడుకు అగస్త్య పాండ్యాను ముంబైలో వదిలి, దుబాయ్‌కి వెళ్లాడు హార్ధిక్ పాండ్యా.

కొడుకుతో రోజూ ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతూ, బుడ్డోడి అల్లరిని ఎంజాయ్ చేస్తున్నాడు హార్ధిక్ పాండ్యా...

హార్దిక్ పాండ్యా తల్లి నళిని పాండ్యా మనవడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...

వీలైనప్పుడల్లా హార్ధిక్ పాండ్యా, కొడుక్కి వీడియో కాల్ చేస్తూ తన అల్లరి ఎంజాయ్ చేస్తున్నాడట.

నాయనమ్మ నళిని పాండే ఒళ్లో బుద్ధిగా కూర్చొని ఫోటోలను ఫోజులిచ్చిన అగస్త్య పాండే స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హార్దిక్ పాండ్యాతో పాటు అతని అన్నయ్య కృనాల్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నారు.

కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా ఇద్దరూ తనకు రామలక్ష్మణుల లాంటి వాళ్లని అంటుంది నళిని పాండే.

అత్తయ్య నళిని పాండేతో కలిసి ఇద్దరు కొడళ్లు ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు...