హార్ధిక్ పాండ్యా ఆలోచన బాగుంది... కోహ్లీ ఆలోచన ఇంకా బాగుంది... హోటల్ గదులకు ముందు...

First Published Mar 22, 2021, 1:27 PM IST

పెళ్లైన తర్వాత మగాడి ఆలోచనలో మార్పు వచ్చినా, రాకపోయినా తండ్రి అయిన తర్వాత మాత్రం కచ్ఛితంగా వస్తుంది. క్రికెటర్ల విషయంలోనూ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకప్పుడు పార్టీల్లో తెగ ఎంజాయ్ చేసే హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీల్లో వచ్చిన మార్పే ఇందుకు నిదర్శనం..