MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• తండ్రిగా కొత్త డ్యూటీ.. సోషల్ మీడియాలో హార్దిక్ ఫోటోలు వైరల్

తండ్రిగా కొత్త డ్యూటీ.. సోషల్ మీడియాలో హార్దిక్ ఫోటోలు వైరల్

నటాషా బాబుకు జన్మనివ్వడంతో ప్రస్తుతం హార్దిక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం హార్దిక్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

1 Min read
ramya Sridhar
Published : Aug 05 2020, 12:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. నటాషా.. పండండటి మగబిడ్డకు  జన్మనిచ్చింది. దీంతో హార్దిక్, నటాషాలు.. ఈ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

28

దీంతో.. తమ కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకొని.. సంబరపడిపోతున్నాడు.

38

హార్దిక్‌ తన కొడుకు ఫోటోను శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో భార్య నటాషాతో పాటు ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు.

48

గులాబీ బోకేను బెడ్‌పై ఉంచి భార్యను ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

58

ఇటీవల భార్యను ఉద్దేశించి ఓ ట్వీట్ కూడా చేశాడు. భార్యను పొగడ్తలతో ముంచెత్తుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'నా గులాబీకి గులాబీలు.. నేను ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక బెస్ట్‌ గిఫ్ట్‌ ఇచ్చిన నీకు (నటాషా) ధన్యవాదాలు' అనే క్యాప్షన్‌ ఉంచాడు. పాండ్యా ట్వీట్‌కు నటాషా స్పందించి.. లవ్ యూ అని పేర్కొన్నారు.

68

నటాషా బాబుకు జన్మనివ్వడంతో ప్రస్తుతం హార్దిక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం హార్దిక్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నటాషా బాబుకు జన్మనివ్వడంతో ప్రస్తుతం హార్దిక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం హార్దిక్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నటాషా బాబుకు జన్మనివ్వడంతో ప్రస్తుతం హార్దిక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం హార్దిక్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

78

తాను తండ్రి అయిన విషయాన్ని హార్దిక్‌ పాండ్యా స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. 'దేవుడు మాకు కుమారుడిని ప్రసాదించాడు' అని హార్దిక్‌ తండ్రి అయిన విషయాన్ని వెల్లడించాడు. ఆపై శనివారం కుమారుడి ఫోటోను కూడా హార్దిక్‌ పోస్ట్‌ చేశాడు.

88

తన కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. హార్దిక్‌, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలియజేశారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved