హర్డిక్ పాండ్య, నటాషాల లవ్ స్టోరీ ఇదే: అచ్చం ఫిదా సినిమా మాదిరిగా...

First Published 4, Jan 2020, 2:22 PM

నటాషా స్టాంకోవిక్... కొన్ని రోజుల కిందటి వరకు ఈ పేరు భారతీయులకి అంతగా తెలీదు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్య ఆమెకు ఉంగరం తొడుగుతూ ముద్దుపెడుతున్న ఫోటోను పోస్ట్ చేసాడో... అది మొదలు ఆమె అందరికీ సుపరిచితురాలయిపోయారు.

నటాషా స్టాంకోవిక్... కొన్ని రోజుల కిందటి వరకు ఈ పేరు భారతీయులకి అంతగా తెలీదు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్య ఆమెకు ఉంగరం తొడుగుతూ ముద్దుపెడుతున్న ఫోటోను పోస్ట్ చేసాడో... అది మొదలు ఆమె అందరికీ సుపరిచితురాలయిపోయారు. దుబాయిలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు వెళ్లిన ఈ జంట అక్కడ అనూహ్యంగా హార్దిక్ ఉంగరం తొడగటంతో ఒక జంట అయ్యారు.

హార్దిక్ గర్ల్ ఫ్రెండ్ అనేసరకు అందరూ ఈమె కూడా గతంలో మాదిరే..కొన్ని రోజుల్లోనే హార్దిక్ మళ్ళీ ఇంకో అమ్మాయిని తగులుకుంటాడు అని అంతా అనుకున్నారు. కాకపోతే రింగ్ కూడా పెట్టేయడంతో ఈ భామ ఎవరు అని నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అందునా ఈ అమ్మడు విదేశీ భామ అవడంతో అది మరింతగా ఎక్కువయ్యింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఈ అమ్మడు ఎవరు? ఏ దేశస్థురాలు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె కు బాలీవుడ్ సినిమాలకు సంబంధమేమిటి... హార్దిక్ తో ఎలా ప్రేమలో పడింది వంటి విషయాలు మీకోసం.

నటాషా స్టాంకోవిక్ పుట్టింది సెర్బియాలో. ఆమె విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది.  ఆమె వయసు 27 సంవత్సరాలు. 4 మార్చ్ 1992లో సెర్బియాలో జన్మించింది. నటాషా తండ్రి గోరన్, తల్లి రాడ్మిలా స్టాంకోవిక్ లు సెర్బియాలోనే ఉంటున్నారు. ఈ అమ్మడు మాత్రం ప్రస్తుతానికి భారత్ లోనే ఉంటుంది.

తల్లి తండ్రులతో ఈ అమ్మడికి చాలా మంచి బాండింగ్ ఉంది. తరచుగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కుటుంబంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అన్నట్టు ఈ ముద్దుగుమ్మకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలుగా కొట్టుకుంటుంటారని వారి తల్లి చెబుతుంది.

ఈ అందగత్తె ఎత్తు అక్షరాలా 5 అడుగులా 5 అంగుళాలు. మన హార్దిక్ పాండ్య ఏమో 6 అడుగుల ఆజానుబాహుడు. అప్పుడప్పుడు ముద్దుపెట్టుకోవడానికి ఈ అమ్మడిని హార్దిక్ ఎత్తుకుంటాడట. అలా అయితే తప్ప అందడేమో...

ఈ అమ్మడు 2012లో నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారత్ వచ్చింది. అమ్మడి అందానికి ఫిదా అయినా యాడ్ ఫిలిం మేకర్లు అమ్మడికి రాగానే పెద్ద కంపెనీల యాడ్స్ లో నటించే అవకాశం ఇచ్చారు. మీకు గనుక గుర్తుండిపో ఉంటే ఈ భామ అప్పట్లో క్యాడ్బరి యాడ్ లో కనిపించింది. ఫిలిప్స్ టెట్లే, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి యాడ్స్ లో కనిపించింది.అజయ్ దేవగన్ తో చేసిన విమల్ పాన్ మసాలా యాడ్ లో ఈ అందాల తార చాలా హాట్ గా కుంకుమ పువ్వుకే కుళ్లుపుట్టేంత అందంగా ఉంది.

అలా యాడ్స్ లో నటిస్తుండగానే... 2013లో తొలి సినిమా అవకాశం ఆ అమ్మడి తలుపు తట్టింది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన సత్యాగ్రహ సినిమాలో అజయ్ దేవగన్ సరసన ఐటెం గర్ల్ గా మెరిసింది ఈ బ్యూటీ.

ఇక అక్కడి నుండి మొదలు అమ్మడి బ్యూటీ కి హాట్ నెస్ కి ఫిదా అయినా డైరెక్టర్లు ఈ అందాల తారకు వరుసగా ఐటెం సాంగ్స్ ఇస్తూ వచ్చారు. వాటిల్లో ఈ అమ్మడి స్టెప్స్ కి కుర్రకారు మనసు పారేసుకున్నారంటే అతిశయోక్తి కాదు.

ఇలా ఐటెం సాంగ్స్ చేస్తుండగానే బిగ్ బాస్ 8 లో ఈ అమ్మడు పాల్గొంది. దాదాపు ఒక నెల రోజులపాటు ఆ హౌస్ లో కొనసాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ లో పాల్గొని బయటకు వచ్చిన తరువాత ఆఫర్స్ బాగానే ఈ అమ్మడి తలుపు తట్టాయి

రాపర్ బాద్ షా ప్రైవేట్ ఆల్బం డీజే వాలే బాబు పాటలో నటాషా స్టెప్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇలా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బామ్మకు డాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 9లో అవకాశం దక్కింది. ఆ షోలో మూడవ రన్నర్ అప్ గా ఈ అలీనా జోడి నిలిచింది.

ఈ ముద్దుగుమ్మకు పార్టీలు చేసుకోవడం అంటే చాలా సరదా. అచ్చం మన హార్దిక్ పాండ్య లాగానే. ఇద్దరు తొలిసారి కలిసింది కూడా ఒక నైట్ క్లబ్ లోనే కావడం విశేషం. అక్కడ వీరు తొలిసారి ఒకరిని ఒకరు చూసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట వీరిది.

హార్దిక్ పాండ్య కుటుంబంతో కలిసి నటాషా ఈ దీపావళిని సెలెబ్రేట్ చేసుకుందట. వారి ఇంట్లో వాళ్లకు ఈ అమ్మాయిని ముద్దుగా "పటాకా" అని పరిచయం చేసాడట. గత అక్టోబర్ లో హార్దిక్ పాండ్య బర్త్ డే సందర్బంగా ఒక భారీ ఎమోషనల్ పోస్టును రాసింది ఈ ఈ బామ్మ. తొలిసారి బాహ్యప్రపంచానికి ఓపెన్ గా వీరి రేలషన్ గురించి తెలిసింది అప్పుడే.

loader