కౌంటీ క్రికెట్ ఆడనున్న హనుమ విహారి... ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టిన తెలుగు క్రికెటర్...

First Published Apr 6, 2021, 4:26 PM IST

గత రెండు సీజన్లుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని  హనుమ విహారి...

ఇంగ్లీష్ కౌంటీల్లో వార్‌విక్‌షైర్ జట్టు తరుపున బరిలో దిగబోతున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్...

హనుమ విహారి కౌంటీ టెస్టులు ఆడబోతున్నట్టు ఖరారు చేసిన బీసీసీఐ అధికారులు..