MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే కంటే అతనికి అవకాశం ఇవ్వండి... సౌతాఫ్రికా టూర్‌లో నిరూపించుకున్న...

శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే కంటే అతనికి అవకాశం ఇవ్వండి... సౌతాఫ్రికా టూర్‌లో నిరూపించుకున్న...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఐదో స్థానానికి విపరీతమైన పోటీ పెరిగిపోయింది. శ్రేయాస్ అయ్యర్ ఆరంగ్రేటం టెస్టులోనే అదరగొట్టడంతో అజింకా రహానే, హనుమ విహారి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 13 2021, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో పట్టువదలకుండా క్రీజులో వికెట్లకు అడ్డంగా నిలబడి, చారిత్రక డ్రాని అందించాడు హనుమ విహారి... అయితే ఆ టెస్టు తర్వాత హనుమ విహారికి మరో ఛాన్స్ దక్కలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కానీ, ఇంగ్లాండ్ టూర్‌లో కానీ హనుమ విహారికి ఒక్కసారి అవకాశం దక్కలేదు... 

311

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హనుమ విహారికి చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సౌతాఫ్రికా-ఏతో జరిగిన భారత్‌-ఏ సిరీస్‌లో హనుమ విహారికి అవకాశం దక్కింది...

411

ఈ టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న హనుమ విహారికి, సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అవకాశం కల్పించారు సెలక్టర్లు...

511

‘న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే హనుమ విహారికి అవకాశం దక్కాల్సింది. అయితే అప్పుడు అతనికి చోటు దక్కలేదు. సౌతాఫ్రికా టూర్‌లో అతను అదరగొట్టాడు...

611

రెండో అనధికారిక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి విదేశీ పిచ్‌లపై విహారికి మంచి రికార్డు ఉంది...

711

అజింకా రహానే కాకుండా ఓ యువకుడికి ఐదో స్థానంలో అవకాశం ఇవ్వాలనుకుంటే హనుమ విహారి మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్. 

811

విహారితో పోలిస్తే శ్రేయాస్ అయ్యర్ కాస్త దూకుడుగా ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

911

‘హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరిని ఆడించాలని అనుకుంటే మాత్రం విహారి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఓవర్‌సీస్ పిచ్‌లపై విహారికి చాలా మంచి రికార్డు ఉంది...

1011

శ్రేయాస్ అయ్యర్‌కి పెద్దగా అంతర్జాతీయ అనుభవం కూడా లేదు. సౌతాఫ్రికా పిచ్‌లను అర్థం చేసుకోవడానికి అయ్యర్‌కి కాస్త సమయం పడుతుంది... 

1111

విహారి అలా కాదు, అతను ఇప్పటికే సౌతాఫ్రికాలో రాణించగలనని నిరూపించుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు ఉండే విండీస్‌లో సెంచరీ చేశాడు... కాబట్టి విహారిని ఆడించడమే సరైన నిర్ణయం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved