MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సురేష్ రైనా కాదు, జాసన్ రాయ్ ప్లేస్‌లో ఆఫ్ఘాన్ ప్లేయర్ గుర్భాజ్ ఎంట్రీ...

సురేష్ రైనా కాదు, జాసన్ రాయ్ ప్లేస్‌లో ఆఫ్ఘాన్ ప్లేయర్ గుర్భాజ్ ఎంట్రీ...

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనా, రిప్లేస్‌మెంట్‌గా గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడబోతున్నాడని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తిదేనని తేల్చేసింది గుజరాత్ టైటాన్స్...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Mar 08 2022, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జాసన్ రాయ్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, ఆ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు జాసన్ రాయ్...

39

జాసన్ రాయ్ స్థానంలో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, గుజరాత్ టైటాన్స్ తరుపున ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడబోతున్నాడని విపరీతమైన ప్రచారం జరిగింది...

49

అయితే జాసన్ రాయ్‌ స్థానంలో ఆఫ్ఘాన్ యంగ్ ఓపెనర్ రహ్మెనుల్లా గుర్భాజ్‌ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది గుజరాత్ టైటాన్స్...

59

వన్డే ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రహ్మెనుల్లా గుర్భాజ్... కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి టోర్నీల్లో పాల్గొన్నాడు...

69

18 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రహ్మెనుల్లా గుర్భాజ్ 29.05 సగటుతో 531 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

79

ఓపెనింగ్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ రాణించిన గుర్భాజ్, గుజరాత్ టైటాన్స్‌లో వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ వంటి వికెట్ కీపర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ పంచుకోబోతున్నాడు...

89

హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికైన గుజరాత్ టైటాన్స్, రూ.15 కోట్లతో ఆఫ్ఘాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...

99
Rashid khan

Rashid khan

రషీద్ ఖాన్‌ను కూడా డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...
గుజరాత్ టైటాన్స్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రషీద్ ఖాన్ రికమెండేషన్‌తోనే రహ్మెనుల్లా గుర్భాజ్, ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేయబోతున్నాడని టాక్... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !
Recommended image2
Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?
Recommended image3
India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved