సౌరవ్ గంగూలీకి బద్ధకం ఎక్కువ, కానీ పెత్తనం చేసేవాడు... టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కామెంట్స్...

First Published May 20, 2021, 5:33 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి, మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌కి ఉన్న గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏరి కోరి తెచ్చుకున్న గ్రెగ్ చాపెల్ కారణంగా కెప్టెన్సీ కోల్పోయి, ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయి పడరాని కష్టాలన్నీ పడ్డాడు ‘దాదా’ సౌరవ్ గంగూలీ. మరోసారి గంగూలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గ్రెగ్ చాపెల్..