IPL 2021లో అదరగొడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్... అది కూడా ఆర్‌సీబీలో... కారణమేంటి?
గ్లెన్ మ్యాక్స్‌వెల్... 9 సీజన్లుగా ఐపీఎల్ ఆడేతున్నా, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది ఒకే ఒక్కసారి... 2014లో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత ప్రతీ సీజన్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. కానీ ఈసారి మాత్రం అద్భుతమైన పర్ఫామెన్స్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

2020 సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్నా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఛాన్స్ ఇస్తూ పోయాడు కెఎల్ రాహుల్. అయితే పంజాబ్ కింగ్స్ తరుపున 13 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

106 బంతులు ఆడిన మ్యాక్స్‌వెల్, 9 ఫోర్లు మాత్రమే బాదాడు. ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయాడు. దాంతో రూ.10 కోట్లు పోసి కొన్న మ్యాక్స్‌వెల్‌ను వేలానికి వదిలేసింది పంజాబ్ కింగ్స్...

2020 సీజన్‌లో పూర్ పర్ఫామెన్స్ తర్వాత కూడా మ్యాక్స్‌వెల్‌ను ఏకంగా రూ.14.25 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాక్సీ కోసం ఇంత పెట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు...

అయితే 2021 సీజన్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచుల్లోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్...

3 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు, మూడు 30+ స్కోర్లతో 176 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, 17 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. మ్యాక్స్‌వెల్ ఇప్పటిదాకా ఫేస్ చేసింది 118 బంతులే...

ఒక్కసారిగా మ్యాక్స్‌వెల్‌లో ఇంత మార్పు రావడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఒక సీజన్‌లో ఫెయిల్ అయిన ఆటగాడు, తర్వాతి సీజన్‌లో అదరగొట్టడం పెద్ద వింతేమీ కాదు...

కానీ వరుసగా ఐదు సీజన్లలో ఫెయిల్ అవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తుండడం, అది కూడా ఆర్‌సీబీలోకి వచ్చాక రాణిస్తుండడమే చాలామందిని అయోమయానికి గురి చేస్తున్న విషయం...

ఎందుకంటే ఎలాంటి స్టార్ ప్లేయర్ అయినా ఆర్‌సీబీలోకి వచ్చాక పూర్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్లు ఆర్‌సీబీలో పూర్ పర్ఫామెన్స్ ఇచ్చినవాళ్లే...

ఒక్క క్రిస్ గేల్ తప్పితే మరో స్టార్ ప్లేయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు... (విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ ఇద్దరూ ప్రత్యేకం)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నప్పుడు వరుసగా ఫెయిల్ కావడం, ఆ తర్వాత వేరే జట్టులోకి వెళ్లి రాణించడం ఐపీఎల్ చరిత్రలో చాలాసార్లు జరిగింది...

అలాంటి వేరే జట్టులో ఫెయిల్ అయిన ఓ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పర్ఫామెన్స్ ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా కనిపించే విషయం...

విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌లతో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి ఉన్న అనుబంధమే, అతను ఆర్‌సీబీలో స్థాయికి తగ్గట్టుగా రాణించడానికి ప్రధాన కారణం...

ఐపీఎల్ వేలానికి ముందే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో ఆర్‌సీబీలో చేరడం గురించి చర్చించాడు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కల్చర్‌కి అతను సరిగ్గా సరిపోతాడని నమ్మాడు కోహ్లీ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సరిగ్గా ఇదే జరిగింది. మ్యాక్స్‌వెల్ కోసం భారీ ధర చెల్లించడం, అతనిపై భరోసా పెట్టడంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నూరు శాతం ఎఫెక్ట్ ఇస్తున్నాడు ఈ ప్లేయర్...

అయితే మొదటి మూడు మ్యాచుల్లో రాణించినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు, సీజన్ మొత్తం ఇదే రకమైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల నెరవేరడానికి అవకాశం ఉంటుంది...