గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ... సన్‌రైజర్స్ ముందు ఊరించే టార్గెట్...

First Published Apr 14, 2021, 9:15 PM IST

గత సీజన్‌లో ఒక్క సిక్స్ కొట్టకపోయినా గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14కోట్ల 25 లక్షల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆర్‌సీబీకి హాఫ్ సెంచరీతో మంచి గౌరవప్రదమైన స్కోరు అందించాడు బిగ్‌షో... 
టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగుల స్కోరు చేసింది...