అతన్ని విడుదల చేయడం చాలా పెద్ద తప్పు... ఆర్‌సీబీ ప్లాన్ ఏంటో మరి!... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Jan 22, 2021, 1:34 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీ అయిపోతుంటాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గత సీజన్‌లో ఆర్‌సీబీ, నాలుగో స్థానానికే పరిమితమైన తర్వాత... ‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాడంటూ’ సంచలన వ్యాఖ్యాలు చేసిన గౌతీ, మరోసారి రాయల్ ఛాలెంజర్స్‌ను ట్రోల్ చేశాడు.