టీమిండియాలో అతను కచ్ఛితంగా ఉండాలి... ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేయండి... మహ్మద్ కైఫ్
First Published Dec 20, 2020, 1:59 PM IST
ఓ అద్భుత విజయం ఎంత జోష్ నిస్తుందో, ఓ ఘోర పరాజయం అంతే ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్ ఇచ్చిన షాక్ నుంచి టీమిండియా తేరుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. అయితే భారత ఆటగాళ్లకి అంత టైమ్ లేదు. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఈ టెస్టుకి ముందు టీమిండియా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?