కోహ్లీది గొప్ప నిర్ణయం... కుటుంబమే ఆ సమయాల్లో అండగా ఉంటుంది... సురేశ్ రైనా కామెంట్...
First Published Jan 4, 2021, 5:31 PM IST
భారత సారథి విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకుని, ప్రసవ సమయంలో భార్య అనుష్క శర్మకు తోడుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆసీస్ టూర్ మధ్యలో స్వదేశానికి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీపై కొందరు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపించారు. ‘క్రికెట్ కంటే ఏదీ ఎక్కువ కాదని... చిన్న చిన్న కారణాలతో జట్టుకు దూరం కావడం కరెక్టు కాదని’ కామెంట్ చేశారు. అయితే సురేశ్ రైనా మాత్రం కోహ్లీకి సపోర్టు చేశాడు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?