MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ తో సచిన్ కొడుకు డేటింగ్..? డిన్నర్ కు వెళ్లిన ఫోట్ వైరల్

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ తో సచిన్ కొడుకు డేటింగ్..? డిన్నర్ కు వెళ్లిన ఫోట్ వైరల్

Arjun Tendulkar-Danielle Wyatt: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నాడా..?  

2 Min read
Author : Srinivas M
Published : Jun 28 2022, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన కొడుకు అర్జున్ కెరీర్ పై దృష్టిపెట్టాడు.  జహీర్ ఖాన్ శిక్షణలో  అర్జున్ మెలుకువలు నేర్చుకుంటున్నాడు. అయితే ఈ  ఔత్సాహిక క్రికెటర్ ఇంగ్లాండ్ మహిళా  క్రికెటర్ తో ప్రేమలో పడ్డట్టున్నాడని తాజాగా అతడి ఫోటో చూస్తే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తో అర్జున్ టెండూల్కర్ సన్నిహితంగా మూవ్ అవుతున్నాడని  గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  సచిన్ తన కుటుంబంతో కలిసి యూకే పర్యటనలో ఉన్నాడు. 

36

ఈ క్రమంలో డేనియల్.. అర్జున్ కలుసుకున్నారు. వీళ్లిద్దరూ డిన్నర్ కు కూడా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోను స్వయంగా వ్యాట్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో గాసిప్స్ గుప్పుమన్నాయి. అర్జున్ ఈ ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. 

46

అయితే అసలు విషయం అది కాదు.  వ్యాట్ వయసు  31 ఏళ్లు.  అర్జున్ కంటే ఆమె సుమారు పదేండ్లు పెద్దది. సచిన్ కు వీరాభిమాని అయిన వ్యాట్.. 2009 లో  లార్డ్స్ లో సచిన్ ను కలిసింది. ఆ సమయంలో  అర్జున్ (అప్పటికీ పదేండ్ల బాలుడు) ను కలిసిన ఆమె.. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. 
 

56

అర్జున్, సచిన్ లు ఎప్పుడు లండన్ వెళ్లినా  వ్యాట్ వారిని కలుస్తుంది. చిన్నప్పుడు అర్జున్ తనకు బౌలింగ్ చేసేవాడని.. ఇప్పుడికీ తాను నెట్ ప్రాక్టీస్ చేస్తుంటే అర్జున్ కు కొత్త బంతిని ఇచ్చి బౌలింగ్ చేయిస్తానని ఆమె గతంలో చెప్పింది. గతంతో పోలిస్తే  అర్జున్ బౌలింగ్ రాటుదేలిందని కూడా ఆమె తెలిపింది. 

66

కాగా.. 31 ఏళ్ల వ్యాట్‌ ఇంగ్లండ్‌ తరఫున 93 వన్డేలు, 124 టీ20లు ఆడింది. వ్యాట్‌.. తన కెరీర్‌లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 3,400కు పైగా పరుగులు సాధించింది. బ్యాటర్ గానే గాక హాఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల వ్యాట్.. రెండు ఫార్మాట్లలో 73 వికెట్లు తీసింది. 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Recommended image2
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image3
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved