మనోళ్ల బ్యాటింగ్ బాలేనప్పుడు, పిచ్‌ని విమర్శించి ఏం లాభం... ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్!

First Published Feb 28, 2021, 4:26 PM IST

వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, తమ ఓటమికి ఆతిథ్య భారత జట్టు తయారుచేసిన పిచ్‌లేనంటూ విమర్శించడం మొదలెట్టింది. ఈ విమర్శలు బ్రిటీష్ మీడియా కథనాలతో మరింత తారాస్థాయికి చేరాయి. అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్ మాత్రం బోల్డ్ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ జట్టు విమర్శలను తిప్పికొట్టారు...