ఇంతకుముందు అందరూ సచిన్, ధోనీ, కోహ్లీ అనేవారు, ఇప్పుడు ట్రెండ్ మారింది... మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ..

First Published May 26, 2021, 12:04 PM IST

2007కి ముందు క్రికెట్ అంటే ఇష్టపడే ఏ యువకుడిని, కుర్రాడిని అడిగినా తాను సచిన్ టెండూల్కర్‌లా అవుతానని చెప్పేవాడు. ఆ తర్వాత ఆ లిస్టులోకి మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వచ్చారు. అయితే సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలతో సమానంగా బౌలర్లకి కూడా క్రేజ్ వస్తోందని అంటున్నాడు లక్ష్మీపతి బాలాజీ...