అర్జున్ టెండూల్కర్ ఏదో చేయాలని కోరుకుంటున్నాడు... దాన్ని చంపకండి... ఫరాన్ అక్తర్ కామెంట్!

First Published Feb 21, 2021, 12:53 PM IST

సచిన్ టెండూల్కర్ క్రికెట్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌ను, ఐపీఎల్ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చి అమ్ముడుపోయిన ప్లేయర్ అర్జున్ టెండూల్కరే... అయితే అర్జున్‌ను కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది...