MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సారాతో శుభమన్ గిల్ కు చెడిందా..? ఇన్స్టా వేదికగా సంచలన పోస్టు.. బ్రేకప్ కన్ఫర్మ్ అంటున్న నెటిజన్లు

సారాతో శుభమన్ గిల్ కు చెడిందా..? ఇన్స్టా వేదికగా సంచలన పోస్టు.. బ్రేకప్ కన్ఫర్మ్ అంటున్న నెటిజన్లు

Shubman Gill-Sara Tendulkar: కోల్కతా  నైట్ రైడర్స్ బ్యాటర్.. టీమిండియా కూ ఆడుతున్న శుభమన్ గిల్ కు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2021, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు  సారా టెండూల్కర్ లు చాలా రోజులుగా  ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట  రహస్యంగా పెండ్లి కూడా చేసుకుందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే అటు గిల్ కానీ,  ఇటు సారా గానీ ఈ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. బయటకు దీని గురించి ఒక్క మాట మాడని గిల్, సారా..  సామాజిక మాధ్యమాలలో మాత్రం తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

36

సోషల్ మీడియాలో గిల్ పెట్టే పోస్టులకు సారా టెండూల్కర్ లైకులు కొట్టడం.. సారా పోస్టులకు గిల్ లైక్ చేయడం.. ఇవన్నీ వారి ప్రేమను చెప్పకనే చెబుతున్నాయంటూ ఫ్యాన్స్ అనుకున్నారు. 

46

అయితే ఏమైందో ఏమో గానీ తాజాగా.. Instagram వేదికగా గిల్ చేసిన పోస్టు మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. గిల్, సారా ల మధ్య  చెడిందని, వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తున్నది. 

56

ఆ పోస్టులో గిల్.. ‘ఏంజెల్స్ తో ప్రేమలో పడకండి’ అని రాసి ఉన్న టీషర్టును ధరించి అద్ధం ముందు తలపట్టుకుని విచారంగా చూస్తున్నట్టు కనిపించాడు. 
 

66

అంతేగాక.. పోస్టుకు ‘సిగ్మా రూల్ నెంబర్ 1’ అంటూ కామెంట్ కూడా పెట్టాడు.  ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గిల్, సారా లు బ్రేకప్ చెప్పేసుకున్నారని, ఇది కన్ఫర్మ్ అంటూ పలువురుఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
England vs India: ఇంగ్లాండ్‌పై భార‌త్ ప్ర‌తీకార విజ‌యం.. దెబ్బ‌కు దెబ్బ కొట్టిన టీమిండియా
Recommended image2
Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్
Recommended image3
Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్‌లో బయటపడ్డ అసలు సీన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved