MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • చిట్టెలుక పరుగెత్తినట్టు ఉరికాడు! ఆ మ్యాచ్ ఇప్పటికీ... సచిన్ టెండూల్కర్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...

చిట్టెలుక పరుగెత్తినట్టు ఉరికాడు! ఆ మ్యాచ్ ఇప్పటికీ... సచిన్ టెండూల్కర్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...

క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు బాదిన ఏకైక లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్. 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ని కొనసాగించిన సచిన్ టెండూల్కర్, టెస్టుల్లో 200 మ్యాచులు, 15 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 12 2023, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sachin Tendulkar

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ ఆటను చూసిన తర్వాత విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఎందరో కుర్రాళ్లు, ఆటను సీరియస్‌గా తీసుకుని క్రికెట్‌లోకి వచ్చారు. తాజాగా భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, సచిన్ టెండూల్కర్ గురించి కొన్న వ్యాఖ్యలు చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sachin Tendulkar

Sachin Tendulkar

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత కామెంటేటర్‌గా మారిన దినేశ్ కార్తీక్, ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకి కామెంటరీ చెబుతున్నాడు..  మూడో రోజు ఆటలో దినేశ్ కార్తీక్, సచిన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

37

‘1998లో నా చిన్నప్పుడు మా నాన్న నన్ను, ఓ టెస్టు మ్యాచ్ చూపించేందుకు స్టేడియానికి తీసుకెళ్లారు. అది ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్. ఆ వయసులో నాకు ఒకే ఒక్క క్రికెటర్ తెలుసు... ఆయనే సచిన్ టెండూల్కర్...
 

47

నా పక్కనే కూర్చొన్న ఓ వ్యక్తి, సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని మాటలు చెప్పాడు... ‘‘సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ని నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావ్. కానీ ఆయన వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెడుతాడనే విషయం మాత్రం మరిచిపోకు.. 

57
S Sreesanth and Sachin Tendulkar

S Sreesanth and Sachin Tendulkar

ఛీజ్ కోసం చిట్టెలుక ఎలా పరుగెడుతుందో సచిన్ టెండూల్కర్ అలాగే వికెట్ల మధ్య పరుగెడతాడు. అందుకే అతన్ని అవుట్ చేయడం అంత తేలికైన విషయం కాదు...’’ అన్నాడు. ఆ మాటలు నాకు ఇంకా కొద్దికొద్దిగా గుర్తున్నాయి...

67

సచిన్ ఆ మ్యాచ్‌లో 155 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ ఇన్నింగ్స్‌లో ఎన్నో సిక్సర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి మేం కూర్చున్న ప్లేస్ దగ్గర్లోనే పడింది... దాన్ని పట్టుకునేందుకు నేను చాలా ప్రయత్నించాను... గ్రేట్ మెమొరీస్...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్...

77

1998 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చెన్నైలో జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 179 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. సచిన్ టెండూల్కర్ 155 పరుగులు చేయగా సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు... 

About the Author

CR
Chinthakindhi Ramu
 
2nd TEST • SA vs AUS
Stumps
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 4
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(2.3 ov)18/0
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Pragyan Ojha : చీఫ్ సెలెక్టర్‌గా ప్రగ్యాన్ ఓజా.. ఈ ఐదుగురు టీమిండియా ప్లేయర్లకు వణుకు మొదలైందిగా!
Recommended image2
Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!
Recommended image3
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved