‘జాతిరత్నాలు’ సినిమాపై దినేశ్ కార్తీక్ ట్వీట్... అదిరిపోయే పంచ్ వేసిన నెటిజన్...

First Published Apr 16, 2021, 4:01 PM IST

తమిళనాడు క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కి తెలుగు కూడా బాగా తెలుసు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2021 బ్రేక్ సమయంలో తెలుగు సినిమా ‘జాతిరత్నాలు’ చూశాడట. సినిమా అదిరిపోయిందంటూ దినేశ్ కార్తీక్ వేసిన ట్వీట్ వైరల్ కాగా, దానికి ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌ ఇంకా ఎక్కువగా వైరల్ అవుతోంది...