వేరేవాళ్లతో చేస్తే ఊరుకుంటారా... ఏదైనా మా ఆయనపైనే... దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్‌ కామెంట్!

First Published Mar 5, 2021, 3:33 PM IST

టీమిండియాలో ఉన్న స్పోర్ట్స్ కపుల్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ జోడి. మోస్ట్ బ్యూటీఫుల్ స్పోర్ట్స్ వుమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పల్లికల్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.