MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీకి బటర్ చికెన్ అంటే ఇష్టం కానీ చికెన్ తినడు... మాహీ సీక్రెట్ బయటపెట్టిన రాబిన్ ఊతప్ప...

ధోనీకి బటర్ చికెన్ అంటే ఇష్టం కానీ చికెన్ తినడు... మాహీ సీక్రెట్ బయటపెట్టిన రాబిన్ ఊతప్ప...

అభిమాన హీరోలు, క్రికెటర్లు ఏం తింటారో తెలుసుకోవడం అభిమానులకు భలే సరదా. రోహిత్ శర్మకు వడాపావ్, విరాట్ కోహ్లీకి ఛోలే కుల్జా అంటే భలే ఇష్టం అని అందరికీ తెలుసు. మరి మహేంద్ర సింగ్ ధోనీకి ఫెవరెట్ ఫుడ్ ఏంటి? ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు రాబిన్ ఊతప్ప...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 20 2023, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: PTI

Image credit: PTI

41 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. గత రెండేళ్లుగా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే 2023 సీజన్ మాహీకి ఫేర్‌వెల్ సీజన్‌గా ప్రమోట్ చేస్తోంది సీఎస్‌కే...
 

28
Image credit: PTI

Image credit: PTI

గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌‌కి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు ధోనీ. అయితే రవీంద్ర జడేజా కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు... 2023 సీజన్‌లోనూ సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు ధోనీ...

38

‘టీమ్‌లో ఉన్నప్పుడు మేమంతా కలిసి తినేవాళ్లం. నేను, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్, పియూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ధోనీ... ఒక గ్రూప్‌గా కలిసి తినేవాళ్లం. మేం దాల్ మఖ్‌నీ, బటర్ చికెన్, జీరా ఆలూ, గోబీ, రోటీలు ఆర్డర్ చేసేవాళ్లం...
 

48

ఫుడ్ విషయంలో ధోనీ చాలా కచ్ఛితంగా ఉంటాడు. బటర్ చికెన్ ఆర్డర్ చేసి, గ్రేవీ మాత్రం తినేవాడు. చికెన్ ముట్టుకునేవాడు కాదు. ఒకవేళ చికెన్ తింటే, చపాతీలు తినేవాడు కాదు.. చికెన్ మాత్రమే తినేవాడు..

58

ఇంత వింత టేస్టులు నేనెప్పుడూ చూడలేదు. చపాతీల్లో చికెన్ పెట్టుకుని తింటాం. లేదా గ్రేవీ మాత్రమే తింటాం కానీ ఇలా అదీ లేకపోతే ఇదీ తినడం నేను ధోనీ విషయంలోనే చూశా.. 2021లో సీఎస్‌కేలోకి వెళ్లాను...

68

ఆ సమయానికి ధోనీ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లు అందరూ అతన్ని మాహీ భాయ్, మాహీ సర్ అని పిలుస్తున్నారు. నేను వెళ్లి, నిన్ను ఎలా పిలవాలి అని అడిగాను....
 

78

దానికి ధోనీ, ‘‘నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా.. నీకు ఎలా పిలవాలనుకుంటే అలాగే పిలువు. ఇంతకుముందులా మాహీ అనే పిలువు.. నాకు కూడా కంఫర్ట్‌గా ఉంటుంద’’ని చెప్పాడు... టీమ్‌లో ధోనీని మాహీ అనే పిలిచే ఒకే ఒక్క వ్యక్తిని నేను...’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప...

88

2021 ఐపీఎల్‌లో రాబిన్ ఊతప్పని రాజస్థాన్ రాయల్స్ నుంచి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ప్లేఆఫ్స్ మ్యాచుల్లో మంచి ఇన్నింగ్స్‌లో సీఎస్‌కేకి నాలుగో టైటిల్ అందించాడు ఊతప్ప. దీంతో 2022 మెగా వేలంలో తిరిగి అతన్ని దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
Latest Videos
Recommended Stories
Recommended image1
SRH 2026 ఒకటి స్ట్రాంగ్.. ఒకటి వీక్.. మరి కావ్య పాప ప్లాన్ ఇదేనా.!
Recommended image2
SRH Vs RCB: ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్.. మరోవైపు కాటేరమ్మ కొడుకులు.. మ్యాచ్ మజానే వేరు
Recommended image3
IPL 2026 : వీరి అనుభవమే ఆయుధం.. ధోని, కోహ్లీ, రోహిత్ లే కాదు, అదరగొట్టేందుకు సిద్దమైన టాప్ 8 వెటరన్ ప్లేయర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved