ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వారంటైన్‌లోకి... ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనని సన్‌రైజర్స్, ముంబై జట్లు...

First Published May 3, 2021, 11:01 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.