MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• DCvsSRH: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

DCvsSRH: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో టాప్‌లో ఉన్న ఢిల్లీతో, ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఢీకొనబోతోంది. ఢిల్లీపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

3 Min read
Sreeharsha Gopagani
Published : Sep 29 2020, 04:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
117

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారమంతా డేవిడ్ వార్నర్ పర్ఫామెన్స్‌పైనే ఆధారపడి ఉంది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడడంతో చేతిలో వికెట్లు ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయింది సన్‌రైజర్స్.

217

పృథ్వీషా: మొదటి మ్యాచ్‌లో విఫలమైనా, రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు పృథ్వీషా. షా నిలదొక్కుకుంటే ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది.

317

బెయిర్‌స్టో: బెంగళూరుతో 61 పరుగులతో అద్భుతంగా రాణించాడు బెయిర్‌స్టో. కానీ రెండో మ్యాచ్‌లో 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. డేవిడ్ వార్నర్‌కి తోడుగా బెయిర్‌స్టో మంచి ఇన్నింగ్స్ ఆడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేయడం గ్యారెంటీ.

417

శిఖర్ ధావన్: సొగసైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో దిట్ట శిఖర్ ధావన్. రెండో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో మెప్పించిన ధావన్, ఓ భారీ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.

517

కేన్ విలియంసన్: సన్‌రైజర్స్ భద్రంగా దాచిపెట్టిన ఆయుధం కేన్ విలియంసన్. మొదటి రెండు మ్యాచుల్లో కేన్ మామ జట్టులో ఉండి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేది. నేటి మ్యాచ్‌లో కేన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

617

శ్రేయాస్ అయ్యర్: నిలకడైన ప్రదర్శనకు మారు పేరు శ్రేయాస్ అయ్యర్. అయితే ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లో అతని నుంచి సరైన ఇన్నింగ్స్ రాలేదు.

717

రబాడా: వరల్డ్ క్లాస్ పేసర్ రబాడా, ఐపీఎల్‌లో కూడా అదే రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. పంజాబ్‌పై సూపర్ ‌ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రబాడా, సన్‌రైజర్స్‌ను ఎలా అడ్డుకుంటాడో చూడాలి.

817

మనీశ్ పాండే: మనీశ్ పాండే మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి మనీశ్ నుంచి నేడు కూడా అలాంటి ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

917

స్టోయినిస్: మొదటి మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు స్టోయినిస్. ఈ ఆసీస్ ప్లేయర్‌కి నేటి మ్యాచ్‌లో కూడా అలాంటి అవకాశం రావచ్చు.

1017

మహ్మద్ నబీ:  వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం నబీ స్పెషాలిటీ. అయితే నబీ వరుసగా విఫలమవ్వడం సన్‌రైజర్స్‌కి బాగా ఇబ్బందికి గురి చేస్తోంది. బౌలింగ్‌లోనూ చెప్పుకోదగ్గ వికెట్లు తీయలేకపోయాడు నబీ.

1117

రిషబ్ పంత్: పంత్ ఫామ్‌లోకి వచ్చాడంటే బౌండరీలు, సిక్సర్లతో బౌలర్లను ఉతికి పారేస్తాడు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోతాడు. సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తుండడంతో రిషబ్ పంత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారనుంది.

1217

ప్రియమ్ గార్గ్: ఈ అండర్ 19 టీమిండియా కెప్టెన్‌పై భారీ అంచనాలు పెట్టుకొని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు ప్రియమ్.

1317

భువనేశ్వర్ కుమార్: మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును ఇబ్బందుల్లో పడేయడం భువీ స్పెషల్. కానీ రెండు మ్యాచుల్లో 7 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు భువీ. అంతేకాకుండా భారీగా పరుగులు కూడా ఇచ్చాడు.

1417

రషీద్ ఖాన్: ఈ స్టార్ స్పిన్నర్ రెండు మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రషీద్ 3 వికెట్లు తీస్తే ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం దక్కినట్టే. రషీద్ నుంచి ఆ రేంజ్‌లో పర్ఫామెన్స్ కోరుకుంటోంది సన్‌రైజర్స్.

1517

వృద్ధమాన్ సాహా: గత మ్యాచ్‌లో టూ డౌన్‌లో వచ్చిన వృద్ధమాన్ సాహా... టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు.  31 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రన్‌రేట్ భారీగా పడిపోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితం కావడానికి సాహా కూడా ఓ కారణం.

1617

హెట్మయర్: భారీ షాట్లు ఆడడంలో హెట్మయర్ హిట్టింగ్ రేంజ్ వేరుగా ఉంటుంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అలాంటి ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఆడలేకపోయాడు హెట్మయర్. ఢిల్లీ హెట్మయర్ నుంచి ఓ భారీ తుఫాన్ ఇన్నింగ్స్ కోరుకుంటోంది.

1717

రహానే: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న మరో క్లాసిక్ ప్లేయర్ అజింకా రహానే. రాజస్థాన్ నుంచి ఢిల్లీ జట్టులోకి వచ్చిన అజింకా రహానేకి ఇప్పటిదాకా అవకాశం రాలేదు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Recommended image2
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Recommended image3
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved