DCvs KXIP : ఢిల్లీ వర్సెస్ పంజాబ్... ఎవరి బలమెంత? ఫేస్ టు ఫేస్ రికార్డులు...

First Published 20, Sep 2020, 3:14 PM

IPL 2020 సీజన్ 13లో భాగంగా రెండో మ్యాచ్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తలబడబోతోంది. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. పంజాబ్ జట్టు 2014లో ఫైనల్ చేరగా... ఇప్పటిదాకా ఫైనల్ చేరని ఒకే ఒక్క జట్టు ఢిల్లీ. అయితే ఈసారి రెండు జట్లు కూడా నూతన ఉత్సాహంతో ఉన్నాయి.

ఢిల్లీ జట్టులో ఈ సారి యంగ్ గన్స్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా వచ్చి చేరారు.

పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు తోడుగా ఇషాంత్ శర్మ, రహానే, అశ్విన్, ధావన్ వంటి సీనియర్లు ఢిల్లీ జట్లులో ఉన్నారు.

వీరితో పాటు విండీస్ సెన్సేషన్ హెట్మయర్, ఆసీస్ స్టార్ ప్లేయర్లు ఆలెక్స్ క్యారీ, స్టోయినిస్ ఢిల్లీకి అదనపు బలం చేకూర్చబోతున్నారు.

ఇప్పటిదాకా 11 మంది కెప్టెన్లను మార్చిన జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్. మొదటి రెండు సీజన్లకు యువరాజ్ కెప్టెన్సీ చేయగా, శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుమార్ సంగర్కర, జయవర్ధనే, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆడమ్ గిల్‌కిస్ట్, డేవిడ్ హుస్సే, జార్జ్ బెయిలీ, భారత సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్‌వెల్, రవిచంద్రన్ అశ్విన్... ఇలా 11 మంది పంజాబ్ జట్టును నడిపించారు.

గత రెండు సీజన్లలో అశ్విన్ నాయకత్వంలో ఆడిన పంజాబ్, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో అతన్ని ప్రత్యర్థి బౌలర్‌గా ఫేస్ చేయబోతోంది.

ఈ సారి భారత యంగ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ పంజాబ్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

రాహుల్ నాయకత్వంలో ఎలాగైనా మొట్టమొదటి కప్ గెలవాలని కసిగా ఉంది పంజాబ్.

ఇద్దరు యంగ్ ప్లేయర్లు కెప్టెన్లుగా వ్యవహారిస్తుండడంతో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగబోతోంది.

ఈ రెండు జట్లు 24 సార్లు తలబడగా 14 సార్లు పంజాబ్, 10 సార్లు ఢిల్లీ విజయం సాధించాయి.

ఢిల్లీపై పంజాబ్ అత్యధిక స్కోరు 202 కాగా, ఢిల్లీ పంజాబ్‌పై అత్యధికంగా  231 పరుగులు సాధించింది.

పంజాబ్‌పై ఢిల్లీ అత్యల్పంగా 67 పరుగులకే ఆలౌట్ కాగా, పంజాబ్ అత్యల్ప స్కోరు 104 పరుగులు.

‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా కట్టడి చేస్తుందనేదానిపైనే మ్యాచ్ సగం రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

loader