సారీ వార్నర్ భాయ్... ముందు కెప్టెన్సీ తీసేశారు, ఇప్పుడు జట్టులో నుంచి కూడా... ఇలాంటి టీమ్ కోసం...

First Published May 2, 2021, 3:28 PM IST

డేవిడ్ వార్నర్... ఓ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా కంటే కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా చాలామంది సుపరిచతం. ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాడో తెలీదు కానీ సన్‌రైజర్స్ ఆడినప్పుడు మాత్రం వార్నర్ భాయ్ చాలా ఎంజాయ్ చేస్తాడు. అలాంటి భాయ్‌ని ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు.