MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• CSK vs SRH: అదరగొట్టిన ప్రియమ్ గార్గ్... ఎవరీ యంగ్ సెన్సేషన్!!

CSK vs SRH: అదరగొట్టిన ప్రియమ్ గార్గ్... ఎవరీ యంగ్ సెన్సేషన్!!

IPL 2020 సీజన్‌లో అండర్ 19 సెన్సేషన్ ప్రియమ్ గార్గ్ అదరగొట్టాడు. కీలక సమయంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ వర్మతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ప్రియమ్ గార్గ్... బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ ప్లేయర్‌‌పై సన్‌రైజర్స్ ఎందుకింత నమ్మకం ఉంచింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 02 2020, 10:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మొదటి మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రియమ్ గార్గ్... అవసరమైన చోట అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అదుకునే క్రమంలో సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు 19 ఏళ్ల ప్రియమ్ గార్గ్.

310

అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టును నడిపించిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్. టీమిండియాను ఫైనల్ చేర్చిన ప్రియమ్ గార్గ్.. టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

410

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు 24 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేస్తే, యంగ్ సెన్సేషన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.

510

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచులు ఆడిన ప్రియమ్ గార్గ్... 867 పరుగులు చేశాడు.

610

66.69 పైగా సగటుతో పరుగులు చేసిన ప్రియమ్ ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ,  ఓ డబుల్ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.

710

లిస్టు ఏ క్రికెట్‌లో 19 మ్యాచులు ఆడిన ప్రియమ్ గార్గ్... 707 పరుగులు చేశాడు.

810

రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచులోనే డబుల్ సెంచరీ బాదిన ప్రియమ్ గార్గ్, 10 మ్యాచుల్లో 814 పరుగులు చేశాడు.

910

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన ప్రియమ్ గార్గ్‌ను రూ. కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

1010

సరిగ్గా 20 ఏళ్లు కూడా నిండని ప్రియమ్ గార్గ్... అండర్ 19 వరల్డ్‌కప్‌లో జట్టును నడిపించిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేటి ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రియమ్ గార్గ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved