MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• CSKvsRR: ధోనీ సేనకు రెండో సవాల్... రాయల్స్‌తో హెడ్ టు హెడ్ లెక్కలు...

CSKvsRR: ధోనీ సేనకు రెండో సవాల్... రాయల్స్‌తో హెడ్ టు హెడ్ లెక్కలు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లు ఇంకా మొదటి మ్యాచ్ ఆడకముందే, లీగ్‌లో రెండో మ్యాచ్‌కి రెఢీ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై సునాయస విజయం సాధించిన చెన్నై, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల లెక్కలు ఇలా ఉన్నాయి...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2020, 03:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా 21 సార్లు తలబడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఏడు సార్లు రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కగా, చెన్నై సూపర్ కింగ్స్ 14 సార్లు విజయం సాధించింది.

310

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధికంగా 246 పరుగులు చేసింది. సీఎస్‌కేకి ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు కూడా.

410

రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధికంగా 223 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా రాజస్థాన్ 223 పరుగులకి పరిమితమైంది.

510

రాజస్థాన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అతి తక్కువ స్కోరు 109.

610

చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ చేసిన లో స్కోరు 126 పరుగులు.

710

గత 12 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచుల్లో గెలవగా, రాజస్థాన్‌కి కేవలం 3 మ్యాచుల్లోనే విజయం దక్కింది.

810

మొదటి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన రాజస్థాన్, తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది.

910

ఈ సీజన్‌‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీగా, మొదటి సీజన్‌లో టైటిల్ అందించిన షేన్ వార్న్ కోచ్‌గా వ్యవహారిస్తుండడంతో వండర్స్ చేయాలని భావిస్తోంది రాజస్థాన్.

1010

మొదటి మ్యాచ్‌లో ముంబైపై దక్కిన విజయంతో ఊపు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved