భార్యతో కలిసి లోదుస్తుల్లో హాట్ ఫోటోషూట్... సీఎస్‌కే ప్లేయర్ డుప్లిసిస్ రచ్చ రచ్చ...

First Published Apr 23, 2021, 7:50 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీ ప్లేయర్‌గా మారాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్. గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచిన డుప్లిసిస్, ఈ సీజన్‌లోనూ తనదైన స్టైల్‌లో అదరగొడుతున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసిన డుప్లిసిస్... సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటాడు.