కేజీఎఫ్ స్టార్ యష్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన చాహాల్, ధనుశ్రీ... ఫుల్లు బిజీగా గడిపేస్తున్న కొత్త జంట...

First Published Feb 11, 2021, 1:26 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు భారత క్రికెటర్ యజేంద్ర చాహాల్. ఐపీఎల్ సమయంలో కాబోయే భార్యతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన చాహాల్, ఆసీస్ టూర్ ముగిసిన తర్వాత ధనుశ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త జంట యమా బిజీగా గడుపుతోంది.