లండన్ అమ్మాయి ప్రేమలో పడిన ఇండియన్ క్రికెటర్... మన్‌దీప్ సింగ్ లవ్‌స్టోరీ వింటే...

First Published Apr 23, 2021, 5:56 PM IST

భారత క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి పెళ్లాడడం చాలా కామన్. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ మాత్రం ఏకంగా ఓ లండన్ యువతి జగ్‌దీప్ జైస్వాల్‌ని ప్రేమించి పెళ్లాడాడు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఇంగ్లీష్- ఇండియన్ జంటకు కొన్ని నెలల కిందట కొడుకు జన్మించాడు. మన్‌దీప్ సింగ్ డిఫరెండ్ ప్రేమ కథ ఎలా మొదలైందంటే...