MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• అమ్మ మాట విని ఉంటే బాగుండేది, నాన్న మాట విని... దినేశ్ కార్తీక్ భావోద్వేగం...

అమ్మ మాట విని ఉంటే బాగుండేది, నాన్న మాట విని... దినేశ్ కార్తీక్ భావోద్వేగం...

ఐపీఎల్ మినీ వేలం 2021లో ఊహించని ప్లేయర్లకు కాసుల పంట పండింది. భారీ హిట్టర్లు, సిక్సర్ల సునామీ క్రియేట్ చేయగల ప్లేయర్లను ఏ మాత్రం పట్టించుకోని ఫ్రాంఛైజీలు, పేసర్లు, ఆల్‌రౌండర్ల కోసం పోటీపడ్డాయి. ఈ వేలం గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 19 2021, 02:07 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఆర్‌సీబీ విడుదల చేసిన ఆల్‌రౌండర్, పేసర్ క్రిస్ మోరిస్‌‌ను ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్‌ కోసం ఏకంగా రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

29

బీబీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జే రిచర్డ్‌సన్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి రూ.14.25 కోట్లు దక్కగా, భారత ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్‌ రూ.9 కోట్ల 25 లక్షలు, మొయిన్ ఆలీ రూ. 7 కోట్లు దక్కించుకున్నాడు.

39

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ మలాన్‌ను బేస్ ప్రైజ్‌కే కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన అలెక్స్ హేల్స్‌ను అయితే ఏ జట్టూ పట్టించుకోలేదు...

49

‘మా అమ్మకి ముందుచూపు చాలా ఎక్కువ. చిన్నప్పుడు నేను ఫాస్ట్ బౌలర్ కావాలని అమ్మ, నాకు చెబుతూ ఉండేది. కానీ నేను మా అమ్మ మాట వినలేదు. మా నాన్న చెప్పినట్టు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ అయ్యాను...

59

అమ్మ చెప్పినట్టు బౌలింగ్‌పైన ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది...అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు దినేశ్ కార్తీక్...

69

అయితే దినేశ్ కార్తీక్ తక్కువేమీ తీసుకోవడం లేదు. కేకేఆర్‌లో కీలక సభ్యుడిగా మారిన దినేశ్ కార్తీక్ ఏటా రూ. 7 కోట్ల 40 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నాడు. ఐపీఎల్ సీజన్ 2020 మధ్యలో కెప్టెన్సీని ఇయాన్ మోర్గాన్‌కి అప్పగించాడు డీకే.

79

ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ కూడా ఈ విషయంపై ఫన్నీ ట్వీట్ చేశాడు. మొదటి సెట్‌లో సామ్ బిల్లింగ్స్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. రెండో సెట్‌లో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకే అతన్ని దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

89

దీంతో సామ్ బిల్లింగ్స్, గర్ల్ ఫ్రెండ్ సారా తన వైపు తిరిగి ‘నువ్వు ఎందుకు బౌలర్‌వి కాలేదు...’ అంటూ ట్రోల్ చేసిందని ట్వీట్ చేశాడు సామ్ బిల్లింగ్స్. ఈ ట్వీట్‌కు స్పందించిన ఐసీసీ, అతని బౌలింగ్ గణాంకాలను ట్వీట్ చేసింది...

99

ఐసీసీ ట్వీట్‌కి స్పందించిన సామ్ బిల్లింగ్స్, ఈసారి లెగ్ స్పిన్‌తో ఆకట్టుకుంటానంటూ నవ్వుతున్నట్టు ఎమోజీలను కామెంట్ చేశాడు... మొత్తానికి ఐపీఎల్ వేలం, బౌలర్లకు ఉన్న డిమాండ్‌ను క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేసింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved