క్రికెటర్ భువనేశ్వర్ కుమార్‌కి కరోనా లక్షణాలు... భార్యతో కలిసి ఐసోలేషన్‌లో భువీ?

First Published Jun 1, 2021, 10:39 AM IST

భారత స్టార్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కరోనా బారిన పడినట్టు సమాచారం. భువీ, ఆయన భార్య నుపూర్ నగర్‌కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ ఇద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే భారత క్రికెటర్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.