- Home
- Sports
- Cricket
- IPL Auction 2021: క్రిస్ మోరిస్ సరికొత్త రికార్డు... ఐపీఎల్‌లో టాప్ 5 ప్లేయర్లు వీరే...
IPL Auction 2021: క్రిస్ మోరిస్ సరికొత్త రికార్డు... ఐపీఎల్‌లో టాప్ 5 ప్లేయర్లు వీరే...
2016లో యువరాజ్ సింగ్ రికార్డు క్రియేట్ చేసిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా క్రియేట్ చేసిన రికార్డు తెరమరుగైంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్ 5 ప్లేయర్లు వీరే..
15

క్రిస్ మోరిస్: రూ. 16 కోట్ల 25 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)

క్రిస్ మోరిస్: రూ. 16 కోట్ల 25 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
25

యువరాజ్ సింగ్: రూ.16 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

యువరాజ్ సింగ్: రూ.16 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
35

ప్యాట్ కమ్మిన్స్: రూ.15 కోట్ల 50 లక్షలు (కోల్‌కత్తా నైట్‌రైడర్స్)

ప్యాట్ కమ్మిన్స్: రూ.15 కోట్ల 50 లక్షలు (కోల్‌కత్తా నైట్‌రైడర్స్)
45

గౌతమ్ గంభీర్: రూ.14 కోట్ల 90 లక్షలు (కోల్‌కత్తా నైట్‌రైడర్స్)

గౌతమ్ గంభీర్: రూ.14 కోట్ల 90 లక్షలు (కోల్‌కత్తా నైట్‌రైడర్స్)
55

బెన్‌స్టోక్స్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ 2017 మినీ వేలంలో ఏకంగా రూ.14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.

బెన్‌స్టోక్స్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ 2017 మినీ వేలంలో ఏకంగా రూ.14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.
Latest Videos