MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఐపీఎల్ వేలంలో రూ. కోటీ 20 లక్షలు... తమ్ముడి ఆత్మహత్య... టెంపోవ్యాన్ డ్రైవర్ కొడుకు చేతన్ సకారియాకి...

ఐపీఎల్ వేలంలో రూ. కోటీ 20 లక్షలు... తమ్ముడి ఆత్మహత్య... టెంపోవ్యాన్ డ్రైవర్ కొడుకు చేతన్ సకారియాకి...

కొన్నిసార్లు ఆనందం, దు:ఖం ఒకేసారి కలిసి వస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు, అదృష్టం తలుపుతడుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ వేలం 2021లో రూ. కోటీ 20 లక్షలు దక్కించుకున్న చేతన్ సకారియాకి ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వేలంలో మంచి ధర దక్కిందనే సంతోషం పూర్తిగా ఆనందించడానికి లేకుండా తమ్ముడు దూరమయ్యాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 20 2021, 10:34 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

2018 19 సీజన్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కడ్‌ గాయం కారణంగా బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో పేసర్‌గా ఎంట్రీ ఇచ్చాడు చేతన్ సకారియా...

2018-19 సీజన్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కడ్‌ గాయం కారణంగా బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో పేసర్‌గా ఎంట్రీ ఇచ్చాడు చేతన్ సకారియా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మొదటి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన చేతన్ సకారియా, సీజన్ మొత్తంలో 30 వికెట్లు తీసి అదరగొట్టడు. సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడానికి కారణమైన చేతన్ సకారియాను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

37

గత నెలలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 పాల్గొంటున్న సమయంలో చేతన్ సకారియా తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం తెలిస్తే, టోర్నీ మధ్యలోనే వచ్చేస్తాడని తల్లిదండ్రులు, సకారియాకి తమ్ముడి మరణవార్త కూడా చెప్పలేదు...

47

‘సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడడానికి వెళ్లినప్పుడు తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. నేను టోర్నీ ముగించుకుని, ఇంటికి వచ్చేవరకూ నాకీ విషయం తెలియనివ్వలేదు... నా తమ్ముడు లేని లోటు తీర్చలేనిది...

57

ఇప్పుడు తమ్ముడు ఉండి ఉంటే, నాకంటే ఎక్కువ సంతోషించేవాడు... సంతోషం, దు:ఖం కలిసి రావడం అంటే ఇదేనేమో... 2020 సీజన్ సమయంలో వచ్చే సీజన్ ఆడతానని అనుకున్నాను...

67

గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నెట్‌బౌలర్‌గా ఆడాను. నా బౌలింగ్‌ ఆర్‌సీబీ కోచ్‌లకు ఎంతో నచ్చింది. ఈసారి కచ్ఛితంగా ఐపీఎల్ ఆడతానని అనుకున్నాను... ఈ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నా’ అంటూ చెప్పాడు చేతన్ సకారియా.

77

చేతన్ సకారియా తండ్రి ఓ టెంపోవ్యాన్ డ్రైవర్. ఎన్నో ఆర్థిక కష్టాలను అనుభవించిన సకారియా, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి కూడా పక్కింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లేవాడినని చెప్పాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చేతన్ సకారియా.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved