చెన్నైసూపర్ కింగ్స్ టీమ్‌లో సమూల మార్పులు... ఎవరెవరు బయటికి వెళ్తున్నారంటే...

First Published 3, Nov 2020, 7:00 PM

IPL 2020 సీజన్‌లో ఘోరమైన ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది సీఎస్‌కే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరమైన ప్రదర్శన ఇవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సమూలమైన మార్పులు చేయాలని భావిస్తోంది జట్టు యాజమాన్యం.

ఐపీఎల్ 2020 సీజన్‌ మాకో పీడకల లాంటిది. ఈ సీజన్‌లో విఫలమైనా వచ్చే ఏడాది దృఢంగా తిరిగొస్తాం. వచ్చే సీజన్‌లో మళ్లీ ఛాంపియన్ అవుతాం... అని చెప్పుకొచ్చాడు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.

2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి  ప్రతీ సీజన్‌లోనూ అదరగొట్టింది సీఎస్‌కే. 10 సార్లు ఫ్లేఆఫ్ చేరి, 8 సార్లు ఫైనల్‌కి అర్హత సాధించింది.

మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి మాత్రం స్వల్ప లక్ష్యాలను చేధించడంలో కూడా చతికిలబడి ప్లేఆఫ్ నుంచి నిష్కమించిన మొదటి జట్టుగా నిలిచింది.

‘ఈ సీజన్‌లో మా ప్రదర్శన ఏమంత బాగోలేదు. కానీ మా ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. అత్యంత బాధ్యతగా జట్టును పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం...

రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ ప్లేయర్లు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కి అవసరం. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కుర్రాళ్లకి ప్రాధాన్యం ఇస్తాం... ఇప్పటికే జట్టులో ఉన్న సీనియర్లతో పాటు జూనియర్లను సమ్మేళితం చేసి ఆడిస్తాం... ’ అని చెప్పాడు ఫ్లెమ్మింగ్స్.

10 సీజన్లతో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్‌ఫుల్ అయ్యిందంటే అందుకు కారణం జట్టు ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలే... అని చెప్పాడు ఫ్లెమ్మింగ్స్.

అయితే పెద్దగా పర్ఫామ్ చేయని ప్లేయర్లను పక్కన బెట్టాలని చూస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. ఈ లిస్టులో ముందుగా ఉన్నది కేదార్ జాదవ్.

దాదాపు 9 కోట్లకు కొనుగోలు చేసిన కేదార్ యాదవ్... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు.

అలాగే రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్‌ను మినహా మిగిలిన జట్టులో సమూలమైన మార్పులు చేయాలని చూస్తోంది సీఎస్‌కే.

ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, పేసర్ లుంగి ఇంగిడి వంటి భారీ ధర కలిగిన విదేశీ ప్లేయర్లను వదులుకోవడానికి సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్.

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన డుప్లిసిస్ మాత్రం సీఎస్‌కేతో కొనసాగే అవకాశం ఉంది. అలాగే మరో ఓపెనర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అబ్దుల్ సమద్, నటరాజన్, సందీప్ శర్మ... రాజస్థాన్ రాయల్స్‌లో రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, ముంబై ఇండియన్స్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ స్టార్లు అదరగొడుతున్నారు. అలాంటి యువ మ్యాచ్ విన్నర్ల కోసం వెతుకుతోంది చెన్నై సూపర్ కింగ్స్.