MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీ లుక్ విడుదల చేసిన ధోనీ... భారత ఆర్మీకి నివాళిగా...

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీ లుక్ విడుదల చేసిన ధోనీ... భారత ఆర్మీకి నివాళిగా...

15 రోజుల ముందే ఐపీఎల్ 2021 సీజన్ హడావుడి మొదలైంది.. ఇప్పటికే చాలామంది విదేశీ, స్వదేశీ ప్లేయర్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే, నెల రోజుల ముందే ఐపీఎల్ క్యాంపు మొదలెట్టింది...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 25 2021, 11:25 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ‘మింత్రా’ వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. 2021 సీజన్‌కి సంబంధించిన ‘ఎల్లో జెర్సీ’ న్యూ లుక్‌ని విడుదల చేశాడు సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

భారత ఆర్మీకి నివాళిగా చెన్నై సూపర్ కింగ్స్ భుజాలపై జవాన్లు ధరించే ‘కామోర్‌ఫ్లేగ్‌’ను జత చేశారు. వీటితో పాటు స్పాన్సర్ల గుర్తులతో ఫుల్లు కలర్‌ఫుల్లుగా మారింది సీఎస్‌కే కొత్త జెర్సీ...

38

ఐపీఎల్ 2021 సీజన్‌ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మార్చి నెల ఆరంభం నుంచే ధోనీ ఆధ్వర్యంలో క్యాంపు ఏర్పాటుచేసింది చెన్నై సూపర్ కింగ్స్. అంబటిరాయుడితో పాటు యువక్రికెటర్లు ఇందులో పాల్గొంటున్నారు...

48

ఆఫ్ఘాన్ లెఫ్ట్ ఆర్మ పేసర్ ఫజల్‌హక్ ఫరూకీ, చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో నెట్ బౌలర్‌గా వ్యవహారించబోతున్నాడు. ఇప్పటికే అతను ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశాడు...

58

ధోనీ, అంబటి రాయుడు, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు ఇప్పటికీ ప్రాక్టీస్‌లో బిజీగా ఉండగా సురేశ్ రైనా, మార్చి 24న ముంబై చేరుకుని చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుతో కలిశాడు...

68

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన వెంటనే మార్చి 29 నుంచి ట్రైనింగ్ క్యాంపును ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది...

78

ఐపీఎల్ 2021 కోసం మార్చి 28న ఆర్‌సీబీ వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్, మార్చి 31న డానియల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్ స్వదేశానికి రాబోతున్నట్టు ప్రకటించాడు ఆర్‌సీబీ కోచ్ మైక్ హెస్సెన్.

88

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన కొత్త జెర్సీని ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్‌సీబీ క్యాంపు చెన్నైలో జరగనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved