MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • చెన్నైని గెలిపించిన రుతురాజ్.. హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడా..?

చెన్నైని గెలిపించిన రుతురాజ్.. హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడా..?

మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్ తో రుతురాజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలపై చేసిన కామెంటే.. ఈ  వార్తలకు ఊపు నివ్వడం గమనార్హం. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 20 2021, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ 2021 సీజన్  రెండో ఫేస్ లో చెన్నై మ్యాచ్ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్  విజయం సాధించడానికి చెన్నైకి సహకరించింది మాత్రం చెన్నై క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. మ్యాచ్ చేజారిపోతుందని అందరూ నిరాశ పడుతున్న సమయంలో.. రుతురాజ్ అదరగొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఒకానొక దశలో 24/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన చెన్నై టీమ్‌ని.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (88: 58 బంతుల్లో 9x4, 4x6) బాధ్యతాయుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 

38

దీంతో.. ఇప్పుడు ఈ యువ క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా.. రుతురాజ్ గురించి ఓ ఆసక్తికర విషయం చర్చలోకి వచ్చింది. అది కూడా ఆయన ప్రేమ మ్యాటర్ కావడం గమనార్హం.
 

48

మరాఠా సీరియల్ నటి సయాలి సంజీవ్ తో రుతురాజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలపై చేసిన కామెంటే.. ఈ  వార్తలకు ఊపు నివ్వడం గమనార్హం.
 

58

సయాలి సంజీవ్ పోస్టు చేసిన పిక్స్‌కి ‘వావ్... లవ్లీ’ అంటూ కళ్లల్లో ప్రేమనిండిన ఎమోజీలను పోస్టు చేశాడు రుతురాజ్ గైక్వాడ్. హీరోయిన్ కూడా లవ్ సింబల్స్‌తో సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీతో రిప్లై ఇచ్చింది.
 

68

దీంతో ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చాడు. సయ్యాలి సంజీవ్‌ అందానికి రుతురాజ్ గైక్వాడ్ పడిపోయాడంటూ సోషల్ మీడియాలో మీమీలు కూడా ప్రత్యేక్షం అయ్యాయి

78

ఏదో సరదాగా తాను పెట్టిన కామెంట్, ఈ రూమర్ పుట్టడానికి కారణమైందని గ్రహించిన రుతురాజ్ గైక్వాడ్... ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్‌బౌల్డ్. మరెవ్వరూ ఆ పని చేయలేరు. ఎవరికి ఏం అర్థం కావాలో, వారికి అర్థమైతే చాలు’ అంటూ నవ్వేస్తున్నట్టు స్టోరీ పెట్టాడు.

88

అయినప్పటికీ.. రుతురాజ్ ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు మాత్రం పులిస్టాప్ పడటం లేదు. మరి ఈ ప్రేమ వార్తలపై ఎంత వరకు నిజం ఉందో ఇంకా క్లారిటీ రాలేదు. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Recommended image2
RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్
Recommended image3
RCB vs GT IPL 2026 Final: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కింగ్ కోహ్లీ ఊచకోత !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved