MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పూణెలో కొత్త ఇంటికి కొనుగోలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే...

పూణెలో కొత్త ఇంటికి కొనుగోలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే...

ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్లలో భారత మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ఇప్పటికే రాంఛీలో ఓ విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, తాజాగా పూణెలో మరో ఇంటికి కొనుగోలు చేశాడు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 30 2021, 05:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

రాంఛీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఇంటి విలువ దాదాపు 6 కోట్లు. ఈ ఇంటిని స్వయంగా మహేంద్ర సింగ్ ధోనీ డిజైన్ చేసి, కట్టించుకున్నాడు. ఇది కాకుండా రాంఛీలో ఏడు ఎకరాల్లో విలసవంతమైన ఫామ్‌ హౌజ్ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక్కడే తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న మరో ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులను పర్యవేక్షిస్తుంటాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీనికి ‘కైలాష్‌పాటి’ అని పేరు కూడా పెట్టాడు ధోనీ.

38

కైలాష్‌పాటిని నిర్మించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన తర్వాత తన సమయాన్ని మొత్తం ఈ ఇంటి నిర్మాణానికి వెచ్చించాడు ధోనీ...

48

రాంఛీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ఇంటి నుంచి 20 నిమిషాల దూరంలో ఉందీ ఫామ్‌ హౌజ్. మొదటి ఇంట్లో ధోనీ తల్లిదండ్రులు నివసిస్తుంట, మాహీ రాంఛీలోని తన ఫామ్‌హౌజ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతాడు.

58

ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, విలాసమైన లాన్, గార్డెన్ ఉన్నాయి. ఇక్కడే కూతురు జీవాతో కలిసి పెంపుడు కుక్క, గుర్రాలతో ఆడుకుంటూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోనీ.

68

ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోనీకి ముంబైలోని ఓ ఖరీదైన ఏరియాలో ఇల్లు ఉంది. దాదాపు ఏడాది కిందటే దీన్ని కొనుగోలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా పూణె నగరంలో మరో ఇంటికి కొన్నాడు మాహీ.

78

పూణెలోని పింప్రీ చించావాడ్ ఏరియాలో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు 30 కోట్ల రూపాయలట. దీంతో కలిపి ధోనీకి మొత్తంగా నాలుగు ఇళ్లు ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.110 కోట్లకు పై మాటే.

88

ఐపీఎల్ ద్వారా ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, వివిధ ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడింగ్ ద్వారా రూ.150 కోట్ల దాకా ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ ధోనీయే.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved