MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫ్లైట్‌లో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ ఫోటో వైరల్... మాహీ క్రేజ్‌కి 3 గంటల్లో 30 లక్షల డౌన్‌లోడ్స్!?

ఫ్లైట్‌లో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ ఫోటో వైరల్... మాహీ క్రేజ్‌కి 3 గంటల్లో 30 లక్షల డౌన్‌లోడ్స్!?

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్, మరే క్రికెటర్‌కి లేదేమో. సచిన్ టెండూల్కర్ తర్వాత జనాల్లో ఆ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకోగలిగాడు మాహీ... మొబైల్ ఫోన్ చాలా తక్కువగా వాడే మాహీ, ఆన్‌లైన్ గేమ్స్ ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాడు... 

1 Min read
Chinthakindhi Ramu
Published : Jun 26 2023, 11:32 AM IST| Updated : Jun 26 2023, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్, మరే క్రికెటర్‌కి లేదేమో. సచిన్ టెండూల్కర్ తర్వాత జనాల్లో ఆ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకోగలిగాడు మాహీ... మొబైల్ ఫోన్ చాలా తక్కువగా వాడే మాహీ, ఆన్‌లైన్ గేమ్స్ ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాడు...

25

తాజాగా ఓ ఫ్లైట్‌లో ఒక ఎయిర్‌ హోస్టెస్, ధోనీకి ఛాక్లెట్స్ ఇవ్వడానికి వెళ్లడం, ఆయన రియాక్షన్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...

35

ఈ వీడియోలో ఎయిర్‌ హోస్టెస్ ఇచ్చిన ఓ ఛాక్లెట్‌ని తీసుకున్న ధోనీ, తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్ ఆడుతున్నట్టు కనిపించింది. దీంతో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, తాము కూడా క్యాండీ క్రష్ మొబైల్ గేమ్‌ని డౌన్‌లోడ్ చేయబోతున్నట్టు కామెంట్లు చేశాడు..

45

ఈ కామెంట్లను బాగా గమనించిన ఓ మాహీ వీరాభిమాని, ‘క్యాండీ క్రష్ సాగా అఫిషియల్’ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి... ‘3 గంటల్లో 3.6 మిలియన్ల డౌన్‌లోడ్స్ పెరిగాయి. థ్యాంక్స్ టూ ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ. మీ వల్లే మేం ఇండియాలో ట్రెండ్ అవుతున్నాం..’ అంటూ ట్వీట్ చేశాడు..
 

55

ఈ విషయం నిజం కాకపోయినా ఈ ఫేక్ అకౌంట్ వార్త తెగ వైరల్ అయ్యింది. దీంతో చాలామంది మాహీ అభిమానులు, క్యాండీ క్రష్ గేమ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ఆ లెక్కను మరింత పెంచుతామని కామెంట్లు పెడుతుండడం విశేషం.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Recommended image2
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
Recommended image3
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved