బుమ్రా ఆ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడా... అనుపమ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు...

First Published Mar 4, 2021, 4:36 PM IST

జస్ప్రిత్ బుమ్రా... వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్‌లో కూడా లేని బుమ్రా, నాలుగో టెస్టు నుంచి కూడా రెస్టు తీసుకోవడానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. దీంతో బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.